Kakinada జిల్లా రౌతులపూడి మండలం ఎస్. పైడిపాలెం లో గ్రామస్తులను Royal Bengal Tiger భయం వెంటాడుతోంది. పెద్ద పులి గురించి ఆ గ్రామస్తులు ఏం చెబుతున్నారు...? అధికారులు ఏం చెప్పారు..? ఈ వీడియోలో చూద్దాం.